ఇల్లంతకుంటలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

57பார்த்தது
ఇల్లంతకుంటలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కందికపూర్ గ్రామంలో శుక్రవారం మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్చార్జ్ కరివేద మహిపాల్ రెడ్డి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా పరిశీలకులు ఏలేటి చంద్రా రెడ్డి హాజరైనారు. ఈ కార్యక్రమంలో భూముల ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி