వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ జానపద కళాకారుల సంఘం ద్వారా 10 మంది కోలాటం ఆడే మహిళలకు గుర్తింపు కార్డులను అందజేశారు.