రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే వివరాలను సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల వివరాలు సర్వే అధికారులకు అందించారు. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లోని తన నివాసంకు వచ్చిన ఎనుమరేటర్లకు ఎమ్మెల్సీ వివరాలను వెల్లడించారు.