జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన బులియన్ మార్కెట్ కార్యవర్గం

60பார்த்தது
జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన బులియన్ మార్కెట్ కార్యవర్గం
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్లో జగిత్యాల బులియన్ మార్కెట్ నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం కలిశారు. ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగల మురళి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఇల్లందుల రవి, నాయకులు తుమ్మనపల్లి ప్రకాష్ , ప్రసాద్, గంగాధర్, గట్టు వామన్, మోత్కూరు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி