సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జగిత్యాల పట్టణ ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా సాధికారిక విభాగం పక్షాన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా. వాసవి, డా. ప్రమోద్ కుమార్, డా. వి. వరప్రసాద్, సంగీత రాణి, రాంచంద్రం, జి. నీరజ, జి. సుజాత, యం. ఎ. రహీమ్, డా. శ్రీలత పాల్గొన్నారు.