జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన రాజయ్యకి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 31 వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం అందజేశారు. వారి వెంట నాయకులు గుంటి రవి, భూపెళ్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.