రేకొండలో స్టిక్కరింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా

64பார்த்தது
రేకొండలో స్టిక్కరింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగం బుధవారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మపల్లిలో స్టిక్కరింగ్ ప్రక్రియను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ ఐఏఎస్ అజయ్ యాదవ్ పరిశీలించారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా స్టిక్కరింగ్ చేయాలని సిబ్బందిని వారు ఆదేశించారు. కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సర్వే ఒకటి బందీగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி