గీత కార్మికునికి తీవ్ర గాయాలు

52பார்த்தது
గీత కార్మికునికి తీవ్ర గాయాలు
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన గీత కార్మికుడు అమర గాని చంద్రయ్య గౌడ్ గురువారం ఈత చెట్టు పైనుండి పడగా తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుపూసకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వెన్నుపూస ఎముకలు విరిగాయని ఆపరేషన్ చెయ్యాలని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி