డీఎస్పీ హోదాలో సిరాజ్ ఫొటోలు వైర‌ల్

74பார்த்தது
డీఎస్పీ హోదాలో సిరాజ్ ఫొటోలు వైర‌ల్
శుక్రవారం మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఈ మేర‌కు రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్.. సిరాజ్‌కు డీఎస్పీ నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. దీంతో సిరాజ్ డీఎస్పీగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం, పోలీసు శాఖ‌కు సిరాజ్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే తాజాగా సిరాజ్ డీఎస్పీ హోదాలో ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி