నిషేధిత గంజాయిని పట్టుకున్న పోలీసులు

84பார்த்தது
నిషేధిత గంజాయిని పట్టుకున్న పోలీసులు
గంజాయి సాగు, అక్రమరవాణాను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధి చిరాక్ పల్లి రాక్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 140 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ మంగళవారం వెల్లడించారు.

தொடர்புடைய செய்தி