తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక హారతి

81பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం క్షేత్రం నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி