హాకీ యాత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా 2కే

65பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హాకీ యాత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు 2K రన్ నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி