పేకాట, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవు

81பார்த்தது
పేకాట, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసులు దాడులు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగుపల్లి శివారులో కొందరు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసులు దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 5, 100 నగదు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట, జూదం ఆడితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி