అభయ యాప్ పై ఆటో డ్రైవర్లకు అవగాహన

76பார்த்தது
అభయ యాప్ పై ఆటో డ్రైవర్లకు అవగాహన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు మంగళవారం అభయ యాప్ పై గజ్వేల్ సిఐ సైదా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్లు స్టిక్కర్స్ వేసుకోవాలని, స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు సమర్పిస్తే క్యూఆర్ కోడ్ సంబంధించి మేమే రూపొందిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி