సింగూర్ ప్రాజెక్టులో 9967 క్యూసెక్కుల వరద

54பார்த்தது
సింగూర్ ప్రాజెక్టులో 9967 క్యూసెక్కుల వరద
పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో 9967 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ మహిపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు గేటు ద్వారా 4919 క్యూసెక్కులుబ దిగువకు వరద జలాలు వదిలినట్లు చెప్పారు. సరాసరి 8243 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29. 857/29. 917 టీఎంసీల వద్ద జలాలు నిల్వ ఉన్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி