తుఫాన్ సమయంలో సముద్రం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి (వీడియో)

572பார்த்தது
ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకున్న ఓడ, ఆ సమయంలో సముద్రం ఎంత భయంకరంగా ఉంటుందో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ప్రమాదకర తుఫానులు సంభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. భారీ అలల ధాటికి ఓడలు పైకి, కిందకు పడుతున్నాయి. సముద్రపు నీరు ఓడలోకి ప్రవేశిస్తోంది. అయినా ఆ ఓడలు మునిగిపోకుండా తుఫానులను తట్టుకుని నిలబడుతున్నాయి.

தொடர்புடைய செய்தி