తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?

80பார்த்தது
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇది పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన అనే చర్చ జరుగుతోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ పదవీకాలం ముగిసినప్పటి నుంచి అధికారులే ప్రత్యేక పాలన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி