రేపు ఓటీటీలోకి ‘సరిపోదా శనివారం’

67பார்த்தது
రేపు ఓటీటీలోకి ‘సరిపోదా శనివారం’
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ‘సరిపోదా శరివారం’ బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

தொடர்புடைய செய்தி