పేద ప్రజల వైద్య ఖర్చుల కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.