సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్‌కల్ మండలానికి బదిలీ పై వచ్చిన రాజశేఖర్ మంగళవారం మధ్యాహ్నం నూతన ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.