జిల్లాలో 7. 59 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

85பார்த்தது
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం 6 గంటల వరకు 7. 59 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయింది. సంగారెడ్డిలో అత్యధికంగా 65. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. అత్యల్పంగా కల్హేర్ లో 3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు

தொடர்புடைய செய்தி