ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

59பார்த்தது
సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడ లో ఉన్న సట్టి హనుమాన్ దేవాలయంలో సంకటహర చతుర్థి వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி