సంగారెడ్డి: ఒత్తిడికి ఎవరు కిందిపోవద్దు జడ్జి

78பார்த்தது
మానసిక ఒత్తిడికి ఎవరు కుంగిపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో గురువారం సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు పని ప్రదేశాల్లో, ఇంట్లో ఒత్తిడికి గురవుతానని చెప్పారు. జడ్జీలు న్యాయవాదులు ఒత్తిడిని ఎలా జయించాలో మనస్తత్వ నిపుణురాలు శ్రీ లక్ష్మీ వివరించారు.

தொடர்புடைய செய்தி