సంగారెడ్డి పట్టణంలోని బాలసదనంలో జిల్లా న్యాయ సేవాధికార దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అందరికీ ఓకే న్యాయం అందించేందుకు జిల్లా న్యాయధికార సంస్థ ఏర్పడింది అని చెప్పారు. అవగాహన కల్పించేందుకు అన్ని వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ఉచితంగా కూడా అందిస్తున్నట్లు వివరించారు.