సంగారెడ్డి: నాలుగు సంవత్సరాల సమస్యల పరిష్కరించిన కలెక్టర్

67பார்த்தது
సంగారెడ్డి: నాలుగు సంవత్సరాల సమస్యల పరిష్కరించిన కలెక్టర్
ధరణి పోర్టల్ కారణంగా నాలుగు సంవత్సరాల నుంచి పట్టా పాస్ పుస్తకం కోసం తిరుగుతున్న రైతు కుటుంబ సమస్యను కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం పరిష్కరించారు. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, బల్వంత్ రెడ్డి ధరణి పోర్టల్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన వెంటనే వారి కుటుంబ సభ్యులకు పట్టా పాసు పుస్తకాలను వెంటనే అందించారు.

தொடர்புடைய செய்தி