కనువిందు చేస్తున్న గుల్మోహర్ అందాలు

51பார்த்தது
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూర్ కోర్లకుంట గ్రామాల మధ్య రహదారి పక్కన గుల్మోహార్ చెట్లు ప్రయాణికులను అమాంతం కట్టిపడేస్తున్నాయి. గతంలో హరితహారం కార్యక్రమంలో రోడ్ల ప్రక్కన నాటిన మొక్కలు నేడు చెట్టుగా మారి పూల బాటలు ఏర్పరిచాయి. ఆ గ్రామాల గుండా వెళ్లే బాటసారులు ప్రయాణికులు వాహనదారులు గుల్మోహార్ చెట్ల అందాలను ఆస్వాదిస్తున్నారు.

தொடர்புடைய செய்தி