సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీలను డీఎస్పీ రవీందర్ రెడ్డి కార్యాలయంకు పిలిపించి వారికి తగిన సూచనలు చేస్తూ, ఇక నుండి ఎలాంటి నేరాలు చేయకుండా, క్రమశిక్షణతో సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఇకపై కష్టపడి పనిచేసే జీవించాలని సూచించారు. ఒక వేళ మీరు అదే విధంగా నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.