మెదక్ జిల్లా నర్సాపూర నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలను సోమవారం ఏమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి ప్రారంభించానున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు అధికారులు రైతులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా సారా రామ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కౌడిపల్లి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.