గుమ్మడిదల మండలంలో భారీ వర్షం

72பார்த்தது
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని గుమ్మడిదల, అన్నారం, దోమడుగు కానుకుంట, మంబాపూర్, నల్లవల్లి తదితర గ్రామాలలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయంగా మారాయి. వర్షం కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி