రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం

72பார்த்தது
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ముఖ్యఅతిథిగా పటాన్చెరు శాసన సభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி