జిల్లా స్థాయి కాంగ్రెస్ సోషల్ మీడియా సమీక్ష సమావేశం

63பார்த்தது
జిల్లా స్థాయి కాంగ్రెస్ సోషల్ మీడియా సమీక్ష సమావేశం
పటాన్‌చెరు నియోజకవర్గం అశోక్ నగర్‌లోని కాట శ్రీనివాస్ గౌడ్ అన్న గారి స్వగృహంలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు ఏ విషయంలోనైనా అధైర్య పడకుండా ముందుకు సాగాలని మీకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி