జిల్లాలో వర్షపాతం వివరాలు

79பார்த்தது
జిన్నారం మండలంలో అత్యధికంగా మంగళవారం 4. 7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత ఝరాసంఘంలో 4. 3, పటాన్ చెరు 3. 8, మునిపల్లి 3. 2, సదాశివపేట 2. 9, గుమ్మడిదల, హత్నూర 2. 6, అమీన్ పూర్ 2. 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. 6 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி