జాక్టో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అబ్దుల్లా శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అబ్దుల్లా మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.