ప్రశస్తి యాప్ పై శిక్షణ

77பார்த்தது
ప్రశస్తి యాప్ పై శిక్షణ
కంగ్టి మండల పరిధిలోని ఆయా పాఠశాలకు సంబందించిన అంగవైకల్యం కలిగిన విద్యార్థుల లోపాలను గుర్తించి ప్రశక్తి యాప్ లో పొందు పర్చాలని సోమవారం కంగ్టి హైస్కూల్ లో ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. ఈ యాప్ ద్వారా ఉన్నత అధికారులు లోపాలను గుర్తించి వారికీ అవసర మైన ఉపకారణలు అందజేయడం జరగుతున్నదని తెలిపారు.

தொடர்புடைய செய்தி