ఉపకార వేతనాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ

67பார்த்தது
ఉపకార వేతనాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాల కోసం బుధవారం చివరి తేదీ అని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదర్శ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తులకు అర్హులని చెప్పారు. వంద రూపాయల చలాన్ చెల్లించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி