గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

68பார்த்தது
గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు
గురుకుల పురుషుల డిగ్రీ కళాశాల పెద్దకంజర్ల సంగారెడ్డిలో డిగ్రీలో స్పాట్ అడ్మిషన్ జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ పీఓ మహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్లకు సంప్రదించాలని 9642286686, 9705992496, 8008070959 కోరారు.

தொடர்புடைய செய்தி