సంగారెడ్డి జిల్లా బోరంచ గ్రామంలో సోమవారం ఎన్యూమరేటర్లు సర్వే వేగవంతం చేస్తానన్నారు. ప్రతి ఇంటికి బాధ్యతగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా సర్వేకు సహకరిస్తున్నారని ఎన్యూమరేటర్ అశోక్ రావ్ తెలిపారు. సర్వేలో అడిగే ప్రశ్నలకు ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి సంబంధిత వివరాలు అందుబాటులో ఉంచుకునేలా సూచిస్తున్నారు.