నారాయణఖేడ్: ఇద్దరు ఏఈ ల సస్పెండ్

58பார்த்தது
నారాయణఖేడ్: ఇద్దరు ఏఈ ల సస్పెండ్
నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలో కలుషిత నీరు ఘటనలో ఇద్దరు ఏఈలను సస్పెండ్ చేస్తూ మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా గ్రిడ్ ఏఈ రవికుమార్ ఇంట్రా ఏ ఈ శ్రీకాంతులను సస్పెండ్ చేశారు.

தொடர்புடைய செய்தி