నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండలంలోని ముసాపేట్ గ్రామ రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అడివయ్య కాలికి శాస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకుని శుక్రవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన జీఎంఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్. వారితో పాటుగా తాజా మాజీ ఎంపీటీసీ అంజయ్య, ఖేడ్ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు, నమ్లిమెట్ గ్రామ తాజామాజీ సర్పంచ్ సత్యపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.