ఆకట్టుకున్న బాల కీర్తన కారుల భజన

73பார்த்தது
నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్ పెట్ హనుమాన్ మందిర్ వద్ద మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో ఉద్గిర్ కు చెందిన బాల భజన కారులు ప్రజలను ఆకట్టున్నారు. ఈ సందర్భంగా బాల భజన కారులు మహారాష్ట్ర సంస్కృతిలో తాళాలతో, మృదంగం వాయిస్తూ , భజన పాటలతో వినాయక నిమజ్జనం వేడుకలు మంగల్ పేటలో అట్ట హాసంగా జరిగాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி