ఫ్రీడే డ్రైడే నిర్వహించిన స్పెషల్ అధికారి, ఎంపీడీఓ

75பார்த்தது
ఫ్రీడే డ్రైడే నిర్వహించిన స్పెషల్ అధికారి, ఎంపీడీఓ
కంగ్టి మండల పరిధిలోని గాజుల్ పాడ్ గ్రామంలో శుక్రవారం ప్రైడ్ డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ నూతన్ కుమార్ తో పాటు ఎంపీడీఓ సత్తయ్య పాల్గొని గ్రామాలలో విధుల గుండా తిరుగుతూ, నిల్వ ఉన్న నీటిని సుభ్రత చేపట్టారు. అలాగే గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీపీ మధవ రావ్ పాటిల్, శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி