ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు యువకులు దాడి (వీడియో)

58பார்த்தது
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ ను తీయమని ఆర్టీసీ బస్సు డ్రైవర్ కోరడంతో యువకులు ఘర్షణ పడ్డారు. డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు. తనపై యువకులు దాడి చేశారని ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி