రూ.100 కోట్ల పరువునష్టం దావా.. MPకి నోటీసులు

55பார்த்தது
రూ.100 కోట్ల పరువునష్టం దావా.. MPకి నోటీసులు
ఆప్‌ ఎంపీ సంజయ్‌కు గోవా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ వ్యవహారంలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌పై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సతీమణి రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశారు. విచారణ చేపట్టిన గోవా న్యాయస్థానం.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி