మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా

586பார்த்தது
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని దక్కించుకున్న రియా సింఘా
మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరిటాన్ని రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా టైటిల్ సాధించారు. దీంతో గుజరాత్‌కు చెందిన 18 ఏళ్ల రియా సింఘా మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ 2024లో భారత్ తరఫున పోటీ పడే అవకాశాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా తనకు రావడంపై రియా ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி