మూసీ జీవనోపాధి కమిటీ బాధ్యతలు

63பார்த்தது
మూసీ జీవనోపాధి కమిటీ బాధ్యతలు
ఆరేళ్ల పిల్లలకు సమీపంలోని అంగన్ వాడీల్లో ప్రవేశాలు కల్పించడం, మహిళా స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం మూసీ జీవనోపాధి కమిటీ బాధ్యతలుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నిర్వాసితులకు ఎప్పటికప్పుడు సహాయంగా ఉండేందుకు హెల్ప్ డెస్క్​లు ఏర్పాటు చేయడం, పౌర సమాజంతో కమిటీ సంప్రదింపులు జరుపుతుండటం చేయాలని ప్రభుత్వం సూచించింది.

தொடர்புடைய செய்தி