భవిష్య ప్రణాళికలపై నారాయణ విద్యాసంస్థల సెమినార్

53பார்த்தது
భవిష్య ప్రణాళికలపై నారాయణ విద్యాసంస్థల సెమినార్
మల్లాపూర్ నోమా ఫక్షన్ హాల్ లో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ కార్యక్రమము చాలా ఘనంగా జరిగింది. పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు భవిష్యత్ లో ఏం చదవాలి? ఎక్కడ చదవాలి? ఎంత చదవాలి? అన్న విషయంలో పాటు భారత దేశంలో గల ఉన్నత కళాశాల వివరాలు మరియు ఆ కళాశాలలో ఏ ర్యాంకు వస్తే సీటు దొరుకుతుంది అన్న వివరాలు పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది.

தொடர்புடைய செய்தி