షాద్ నగర్ పోలీసుల అదుపులో గిరిజన నేతలు

85பார்த்தது
షాద్ నగర్ పోలీసుల అదుపులో గిరిజన నేతలు
పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు అక్రమ నిర్బంధాలను చేస్తారని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాంబల్ నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రసోయ్ హోటల్ వద్ద ఉన్న రాంబల్ నాయక్, వి. చందర్ నాయక్ తదితరులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో లగచర్ల కార్యక్రమం సందర్భంగా ఎల్ హెచ్ పీఎస్ పిలుపునిచ్చింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி