షాద్ నగర్ కళాశాలలో త్వరలో ప్రారంభించబోయే నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పనులను శనివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. సాంకేతిక నిపుణులను కలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ వారితో నిర్మాణానికి సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.