తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు సమగ్ర కుల సర్వేలో గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్తూరు మున్సిపాలిటీ కుమ్మరి గూడ గ్రామంలో ఎన్యుమరేటర్, అధికారులతో కలిసి ప్రజల నుండి సర్వే వివరాలు గురువారం సేకరించారు. కుల గణన పై అధికారులకు ప్రజలు సమగ్ర వివరాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.