షాద్‌నగర్: మధ్యాహ్న భోజనానికి సరిపడా నిధులు కేటాయించాలి

63பார்த்தது
షాద్‌నగర్: మధ్యాహ్న భోజనానికి సరిపడా నిధులు కేటాయించాలి
ఎస్ఎఫ్ఐ షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనానికి సరిపడా నిధులు కేటాయించాలని పలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యత కొరవడుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி